డిసెంబర్ 23, 24న విశాఖలో పీసా మహోత్సవ్
VSP: డిసెంబర్ 23, 24న విశాఖలో పీసా మహోత్సవ్ జరుగనుందని కేంద్ర జాయింట్ సెక్రటరీ ముక్తాశేఖర్, ఏపీ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. గ్రాండ్ బేలో జరిగిన సమావేశంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సహా అధికారులు పాల్గొన్నారు. పోర్టు స్టేడియం ప్రధాన వేదికగా నిర్ణయించగా, 23న ఆర్కే బీచ్ నుంచి 10కే మారథాన్, కబడ్డీతో పాటు పలు క్రీడా-సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.