ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించిన కలెక్టర్

ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించిన కలెక్టర్

WNP: ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనంలో వెంటనే విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాల కొత్త భవనాన్ని ఆయన సందర్శించి, భవనంలో కొనసాగుతున్న ఫినిషింగ్ పనులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరమైన పరికరాలను త్వరతగతిన కొత్త భవనానికి తరలించాలని సూచించారు.