బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం
W.G: ఉండి అన్న క్యాంటీన్ ఆవరణలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గాదిరాజు వెంకటేశ్వరరాజు ఆధ్వరంలో భోజనాలు పంపిణి చేశారు. జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పత్స గోపాలకృష్ణ, మండల బీజేపీ అధ్యక్షులు మఆధ్వయర్ర విక్రమ్, పాలకోడేరు బీజేపీ అధ్యక్షులు బుద్ధరాజు బలరామ కృష్ణం రాజు, చింతాడ మహేష్, కొమ్మన చంటి, M. సూర్య ప్రకాష్ , కొమ్మనా నాగబాబు కడలి పృథ్వి పాల్గొన్నారు.