615 వాహనాలను తనిఖీ

615 వాహనాలను తనిఖీ

VZM: ఉగ్ర దాడుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో జిల్లాలోకి ప్రవేశించి ప్రధాన మార్గాలు, సరిహద్దు జిల్లాలకు వెళ్ళే ముగింపు ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల వద్ద పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టి, 615 వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసారు.