విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

MBNR: జిల్లా కేంద్రంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆ విగ్నేశ్వరుడి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు సంజీవ్ ముదిరాజ్,యాదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.