పొత్తుల చర్చ ఇప్పుడు అనవసరం: పీసీసీ చీఫ్

పొత్తుల చర్చ ఇప్పుడు అనవసరం: పీసీసీ చీఫ్

TG: AICC కార్యదర్శి సంపత్ కుమార్ వ్యాఖ్యలపై PCC చీఫ్ మహేష్ కుమార్ స్పందించారు. 'పాత, కొత్త వారిని కలుపుకొని ముందుకెళ్తాం. DCCల ఎంపికలో పాత వారికి అవకాశం ఇస్తాం. ఒవైసీ మాతో కలిసి ఉన్నా లేకపోయినా.. చేతి గుర్తుకు మద్దతు ఇచ్చారు. ప్రభుత్వంతో కలిసి ఉన్నామని చెప్పకనే చెప్పారు. BRS, BJP రాష్ట్రంలో లేవని అన్నట్లేగా. భవిష్యత్తు పొత్తుల గురించి ఇప్పుడు అనవసరం' అని అన్నారు.