అలా చేసి చూపిస్తే సలాం కొడతా: పెమ్మసాని

అలా చేసి చూపిస్తే సలాం కొడతా: పెమ్మసాని

GNTR: కూటమి ప్రభుత్వం గత 14 నెలల్లో చేసిన అభివృద్ధి వెనుక ఎంతో మంది ప్రజాప్రతినిధుల కృషి ఉందని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తాడికొండలో జరిగిన 'శ్రీ శక్తి' విజయోత్సవ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతి శిలాఫలకం తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.