ప్రసాద్ పథకం పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

ప్రసాద్ పథకం పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

VSP: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ‘ప్రసాద్’ పథకం పనుల పురోగతిపై ఈవో జె.వెంకటరావు గురువారం సమీక్ష నిర్వహించారు. పూర్తయిన పనులను తక్షణమే దేవస్థానానికి అప్పగించాలని, పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని టూరిజం, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యానికి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.