అలాస్కా వ్యక్తికి పుతిన్ రూ.19 లక్షల గిఫ్ట్!

ట్రంప్, పుతిన్‌ల అలాస్కా భేటీలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రష్యన్ మీడియా ప్రతినిధులు రిటైర్డ్ ఫైర్ ఇన్‌స్పెక్టర్ మార్క్ వారెన్‌ను కలుసుకున్నారు. అతడు రష్యాలో తయారైన పాత 'ఉరల్' బైక్‌ను వాడుతున్నాడని తెలుసుకున్నారు. ఈ విషయం పుతిన్‌కు తెలియడంతో, ఆయన అతనికి కొత్త 'ఉరల్' బైక్‌ను బహుమతిగా పంపారు. దాని విలువ రూ.19 లక్షలు.