అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం

అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం

MBNR: జడ్చర్ల మండలంలోని చిన్నపల్లికి చెందిన గర్భిణీ శిరీషను ఆదివారం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యంలో ప్రసవించింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, పైలెట్ చెన్నయ్య, ఈఎంటీ రాధిక తెలిపారు.