భక్తులతో కిటకిట లాడుతున్న ఏడుపాయల దేవస్థానం

MDK: జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల దేవస్థానంలో ఈనెల 26వ తేదీ నుండి 28 వరకు జాతర ఘనంగా జరగనుంది. శివరాత్రికి ముందే భక్తులు వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారు. అమ్మవారికి ఓడిబియ్యాలు సమర్పిస్తై కోరిన కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం.