'ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరుపుకోవాలి'

'ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరుపుకోవాలి'

SRCL: ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు జరుపుకోవాలని సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. చందుర్తి మండల కేంద్రంలో ఇవాళ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కవాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పంచాయతీ ఎలక్షన్లు ఉన్నందున ప్రతి గ్రామంలో కవాతు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎలక్షన్ నియమాలను అభ్యర్థులు పాటించాలని సూచించారు.