'ఏఈవోను తొలగించాలని గ్రామస్థుల తీర్మానం'

'ఏఈవోను తొలగించాలని గ్రామస్థుల తీర్మానం'

ASF: చింతలమానేపల్లి మండలం రణవెల్లి గ్రామ AEO వెంకటేష్‌ను తొలగించాలని గ్రామసభలో తీర్మానం చేసినట్లు గురువారం ఓ ప్రకటనలో గ్రామస్థులు తెలిపారు. రైతుల సమస్యల పట్ల AEO నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని, ఫోన్ చేసిన స్పందించడం లేదన్నారు. రైతులతో దురుసుగా ప్రవర్తిస్తూ, విధులకు సరిగా హాజరు కావడం లేదన్నారు. ఈ మేరకు తీర్మానం చేసిన కాపీని AOకి అందజేశారు.