VIDEO: 'నమ్ముకుని పని చేసిన వారు చెడిపోయిన దాఖలాలు లేవు'
WGL: కాంగ్రెస్ పార్టీనే నా ఇల్లు అని నమ్ముకొని పనిచేసిన వారు చెడిపోయిన దాఖలాలు లేవు అని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. గాంధీభవన్‌లో స్వర్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా కష్టపడి పనిచేస్తామని, ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.