కోటంరెడ్డి కుటుంబంలో శుభకార్యం... నేతలకు ఆహ్వానం

కోటంరెడ్డి కుటుంబంలో శుభకార్యం... నేతలకు ఆహ్వానం

NLR: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు డాక్టర్ శ్రీ సాయి ప్రజయ్ సేనారెడ్డి వివాహం ఈ నెల 12వ తేదీన నెల్లూరులో జరగనుంది. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో MLA ఇంటూరి నాగేశ్వరరావును కలిసి పెండ్లిపత్రిక అందజేసి, వివాహానికి ఆహ్వానించారు.