బీజేపీ సర్పంచ్, వార్డు మెంబర్లకు సన్మానం
SRD: మొదటి విడత ఎన్నికల్లో బీజేపీ బలపరిచి సర్పంచ్, వార్డ్ మెంబర్స్‌గా విజయం సాధించిన వారికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సంగారెడ్డిలో శనివారం సన్మానించారు. ఎన్నికల్లో గెలుపొందిన వారు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని పేర్కొన్నారు.