VIDEO: ఇక్కడున్నదంతా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలే.!

VIDEO: ఇక్కడున్నదంతా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలే.!

MDK: తూప్రాన్ మండలం వట్టూరు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలను ఈసారి అన్‌రిజర్వుడు (జనరల్)కు కేటాయించారు. 2018లో ఏర్పడిన ఈ గ్రామ పంచాయతీలో వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే ఉన్నారు. ఓసీలు పోటీ చేసేందుకు అవకాశం ఉన్నా, ఆ వర్గానికి చెందిన ఓటర్లు లేకపోవడంతో బీసీ అభ్యర్థులే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది రిజర్వేషన్లపై చర్చకు దారితీసింది.