ఫ్యాన్సీ నంబర్లకు ఫీజు పెంపు

ఫ్యాన్సీ నంబర్లకు ఫీజు పెంపు

HYD: తెలంగాణ ప్రభుత్వం ప్రీమియం వాహన నంబర్ల ఫీజులను పెంచింది. 9999 వంటి ప్రముఖ నంబర్‌కు ఇప్పుడు రూ.1.5 లక్షలు అయ్యాయి. హైదరాబాద్‌లో TG 09 సిరీస్‌కు భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఒకే నంబర్‌కు అనేక మంది దరఖాస్తు చేస్తున్న పరిస్థితుల్లో రవాణా శాఖ ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.