పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన

పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన

NZB: పోతంగల్ మండలం పీఎస్​ఆర్ ​నగర్​ వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ స్థలాన్ని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆదివారం స్థల పరిశీలన చేశారు. పాఠశాల నిర్మాణానికి రూ. 200 కోట్లు మంజూరవగా చెక్​పోస్ట్​ నుంచి హున్నా వరకు 11 కిలోమీటర్ల రోడ్డును డబుల్ రోడ్డుగా మలిచేందుకు మరో రూ. 30 కోట్లు మంజూరయ్యాయి.