VIDEO: నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

VIDEO: నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రకాశం: గిద్దలూరు ఏబీఎం పాలెంలో గురువారం భార్య ప్రేమ కుమారిపై అనుమానంతో భర్త గంగరాజు రోకల బండతో దాడి చేసి హతమార్చాడు. తర్వాత అదే ఇంటిపైన నక్కి ఉండడంతో పోలీసులు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కి తరలించే క్రమంలో బంధువులు గంగరాజుపై దాడికి యత్నించారు. సీఐ సురేష్ హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.