జిల్లాలో కమ్ముకున్న పొగ మంచు

జిల్లాలో కమ్ముకున్న పొగ మంచు

కామారెడ్డి పట్టణ కేంద్రంతో పాటు అడ్లూర్, రంగంపేట, ఉప్పల్ వాయి, గర్గుల్, గుమస్తా కాలనీలలో ఇవాళ ఉదయం పొగమంచు కమ్ముకుని చలి తీవ్రతగా ఉంది. గత మూడు రోజులుగా చలి త్రీవంగా ఉంది. చలి ప్రభావం పెరగడంతో రోజూవారి పనులకు వెళ్లే కూలీలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు సైతం ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక సమస్యలు ఎదుర్కొంటున్నారు.