ప్రభుత్వ పాఠశాలల బంద్‌ను జయప్రదం చేయండి: SFI

ప్రభుత్వ పాఠశాలల బంద్‌ను జయప్రదం చేయండి: SFI

KMM: ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనను వ్యతిరేకిస్తూ రేపు నిర్వహించే ప్రభుత్వ పాఠశాలల బందును జయప్రదం చేయాలని SFI జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ అనతి కాలంలోనే అనేకమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో మరణించారని చెప్పారు.