మున్సిపాలిటీ ఎన్నికల్లో 17 హిస్టీషీటర్లను బైండోవర్
MHBD: మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంలో 17 హిస్టీషీటర్లను ఎమ్మార్వో సమక్షంలో బైండోవర్ చేశారని సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. రౌడీ షీటర్స్ రికార్డులో పేర్లు ఉన్న పలువురికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎన్నికలు దగ్గరగా వచ్చిన నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఎవరినీ ఉపేక్షించవద్దని, సమస్యలుంటే పోలీసులకు తెలిపారు.