మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు: MBNR ఎస్పీ జానకి
➢ ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళిని పాటించాలి: నవాబుపేట ఎస్సై విక్రమ్
➢ నవాబుపేటలోని కిరాణా దుకాణాలలో మద్యం అమ్మకాలపై అధికారులు దృష్టి సారించాలి: JC మధుసూదన్ 
➢ రెండేళ్ల పాలనలో ప్రభుత్వం ఒక్క పని కూడా చేసింది లేదు: మాజీ మంత్రి నిరంజన్