తెలంగాణ ఉద్యమకారుల నిరసన

SRD: జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ ఉద్యమకారులు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ అతిథి బృంద ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం పాడవుతున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావం జూన్ రెండవ తేదీ వరకు అమరవీరుల స్తూపం పూర్తిస్థాయిలో బాగు చేయించి మొక్కలు పెంచాలని కోరారు.