ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తప్పుబట్టలేదు: చామల
TG: పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తప్పుబట్టలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. నివేదికలోని చిన్నచిన్న లోపాలను సరిచేసుకోవాలని చెప్పిందన్నారు. ఘోష్ కమిషన్ ఆధారంగా సీబీఐ విచారించాలని ప్రభుత్వం కోరలేదన్నారు. కాళేశ్వరంపై కిషన్ రెడ్డి, బండి సంజయ్.. సీబీఐ విచారణ చేయించాలన్నారు. హైకోర్టు తీర్పు కాపీ చూశాక.. తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.