ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12pm

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12pm

★ ఏ. సీతారామాపురంలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్ 
★ విజయవాడ మెట్రో టెండర్ల గడువు OCT 14 వరకు పొడిగింపు
★ పెదపారపూడిలో ఘనంగా మరియ మాత పండుగ వేడుకలు
★ నందిగామలో చైన్ స్నాచింగ్.. 10తులాల బంగారాన్ని లాకెల్లిన దుండగులు
★ గుడివాలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని కార్మికుల నిరసన