'పెండింగ్ భూసేకరణ పనులు పూర్తి చేయాలి'
కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించిన పెండింగ్ భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం నాటి సమీక్షలో, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ నీటి సరఫరా పైప్లాన్ కోసం పెండింగ్‌లో ఉన్న 3 కి.మీ భూసేకరణను పనులను వేగవంతం చేయాలని సంబందించిన అధికారులకు ఆమె సూచించారు.