గీసుకొండ మండల సర్పంచ్ విజేతలు వీరే.!
జిల్లాలో రెండో విడత ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. గీసుకొండ మండలంలో సర్పంచ్ విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. దస్రు తండా- అమృత(కాంగ్రెస్), సూర్య తండా-రాఘవేందర్ (కాంగ్రెస్), మాదాపూర్- మానస(BRS), ఆరేపల్లి- స్వరూప(కాంగ్రెస్), బొడ్డుచింతలపల్లి-వనిత(BRS), చండ్రయిపల్లి- మౌనిక(కాంగ్రెస్) గెలుపొందారు. మరిన్ని వివరాల కోసం ఫాలో HIT TV యాప్.