యుద్ధ విమానాలకు ఇక భారత్‌లోనే ఇంజిన్లు..!

DRDO ఆధ్వర్యంలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్(GTRE), ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ SA సంస్థతో కలిసి 120 కిలో న్యూటన్ థ్రస్ట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(AMCA) కోసం దేశీయంగా ఇంజిన్లను తయారు చేయవచ్చు.