68 సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ కైవసం
NRML: ఇప్పటివరకు జరిగిన గ్రామపంచాయతి ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 68 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు జిల్లాలో కాంగ్రెస్ జోష్ కనిపిస్తోంది. జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.