మిషన్ భగీరథ సంపు ప్రారంభించిన: ఎమ్మెల్యే

మిషన్ భగీరథ సంపు ప్రారంభించిన: ఎమ్మెల్యే

GDWL: గట్టు మండల కేంద్రంలో మిషన్ భగీరథ కేఎల్ సంపు‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి తన ఏకైక లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అండగా ఉందని తెలిపారు. గట్టు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.