పే అండ్ అకౌంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వంశీకృష్ణ

పే అండ్ అకౌంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వంశీకృష్ణ

PDPL: తెలంగాణ పే అండ్ అకౌంట్స్ అసోసియేషన్ కాళేశ్వరం జోన్ అధ్యక్షుడిగా కంటాయపాలెం వంశీకృష్ణ నియమితులయ్యారు. సోమవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శంకర్ నూతన బాధ్యులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. కార్యదర్శిగా రాజేందర్, కోశాధికారిగా మహేందర్రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రేగిచెట్టి శ్రీనివాస్ వ్యవహరించారు.