రంపచోడవరం ఐటీడీఏ గ్రీవెన్స్‌లో 137 అర్జీలు
ASR: రంపచోడవరం ఐటీడీఏలో ఇవాళ నిర్వహించిన గ్రీవెన్స్‌లో 137 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జేసీ స్మరణ్ రాజ్, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ పాల్గొన్నారు. కొన్ని సమస్యలు అక్కడే పరిష్కరించగా, మిగిలినవి అధికారులకు పంపారు. రోడ్లు, పక్కా ఇళ్లు కావాలని గిరిజనులు కోరారు. ప్రతి అర్జీకి పరిష్కారం లభిస్తుందని జేసీ హామీ ఇచ్చారు.