UPDATE: సూర్యాపేటలో క్షుద్ర పూజల పేరుతో మోసం

UPDATE: సూర్యాపేటలో క్షుద్ర పూజల పేరుతో మోసం

SRPT: మఠంపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించి ప్రజలను మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. ADB జిల్లాకు చెందిన వ్యక్తి నుంచి రూ. 8 లక్షలు దోచుకున్నట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు గతవారం తరలించగా విచారణలో క్షుద్ర పూజలు, సహజీవనం పేరుతో  మోసాలు చేస్తున్నట్లు తెలింది.