యాదవ అభ్యర్థులను స్థానిక ఎన్నికల్లో గెలిపించుకోవాలి

యాదవ అభ్యర్థులను స్థానిక ఎన్నికల్లో గెలిపించుకోవాలి

HNK: కేంద్రంలోని మయూరి గార్డెన్‌లో శుక్రవారం అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులు ఐక్యమత్యంగా ఉంటూ పోటీలో ఉన్న అభ్యర్థులను గెలిపించుకోవాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, తొట్టరాజు యాదవ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు