VVగిరి డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టులకు ఆహ్వానం

VVగిరి డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టులకు ఆహ్వానం

W.G: దుంపగడప VV గిరి డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి కంప్యూటర్ అప్లికేషన్స్ సబ్జెక్టును బోధించడానికి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 55% మార్కులతో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ కంప్యూటర్స్, ఎంసీఏ పూర్తి చేసిన వారు ఈ పోస్టుకు దరఖాస్తులు చేసుకోవచ్చని కళాశాల యాజమాన్యం తెలిపింది.