రచ్చపల్లిలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం

రచ్చపల్లిలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం

KNR: ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో శివపార్వతుల కళ్యాణం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సాంబమూర్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు, కార్య క్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకల్లో దేవాలయ కమిటీ ఛైర్మన్, సభ్యులు, సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.