VIDEO: చార్మినార్ వద్ద భారీ బందోబస్తు

VIDEO: చార్మినార్ వద్ద భారీ బందోబస్తు

HYD: ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగను పురస్కరించుకుని చారిత్రక మక్కా మసీదు వద్ద ముస్లీంలు సోమవారం భారీగా తరలివస్తున్నారు. వేలాది మంది చార్మినార్ పరిసరాల్లో ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. మక్కా మసీదు ఆవరణలో పోలీసులు మెటల్ డిటెక్టర్ల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించిన అనంతరం ప్రార్థన స్థలానికి అనుమతి ఇస్తున్నారు.