గెస్ట్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ

గెస్ట్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ

చిత్తూరు: గుడిపల్లి మండలం గుత్తార్లపల్లి వద్ద ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మంగళవారం భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో కుప్పంకు వచ్చే అధికారుల బస కోసం రూ. 4.70 కోట్లతో ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.