రోడ్డు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం

రోడ్డు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం

TPT: పాకాల మండలం తోటపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని ఆయన ఆదేశించారు.