VIDEO: చెల్లూరుకు చెందిన దివ్యాంగుడికి అండగా మంత్రి

VIDEO: చెల్లూరుకు చెందిన దివ్యాంగుడికి అండగా మంత్రి

కోనసీమ: రాయవరం మండలం చెల్లూరుకు చెందిన దివ్యాంగుడు వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడుని కలిసి బ్యాటరీ ట్రై సైకిల్ కావాలని కోరాడు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, ఐటీ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. దివ్యాంగుడికి తన సొంత నిధులతో బ్యాటరీ ట్రై సైకిల్‌ను ఇంటికి పంపిస్తానని ఆయన ట్విట్ చేశారు.