VIDEO: సస్పెన్షన్ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ స్పందన

SKLM: టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ఇటీవల వైసీపీ అధిష్ఠానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ మేరకు గురువారం ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించానని తన వెంటే ఉన్న ప్రజల కోసం ఎల్లప్పుడూ సేవకుడినై ఉంటానని అన్నారు. టెక్కలి నియోజకవర్గ పరిధిలో త్వరలో ప్రతీ ఇంటికి మళ్ళీ వస్తానని అన్నారు.