VIDEO: రాహుల్ గాంధీ చిత్రపటాలు దహనం

VIDEO: రాహుల్ గాంధీ చిత్రపటాలు దహనం

మార్కాపురం: పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఇది చీకటి రోజు అంటూ మార్కాపురంలో నిరసన తెలిపారు. మహిళలు 40 సంవత్సరాలుగా రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. వారి ఆశలపై ప్రతిపక్షాలు నీళ్లు చల్లయాని మండిపడ్డారు. ఈ నేపథ్యలో రాహుల్ గాంధీ చిత్రపటాలు దహనం చేశారు.