బాపట్ల జిల్లాలో ఎల్లుండి పవన్ పర్యటన

బాపట్ల జిల్లాలో ఎల్లుండి పవన్ పర్యటన

AP: బాపట్ల జిల్లాలో ఎల్లుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మడ అడవుల అభివృద్ధిలో బాగంగా సూర్యలంక బీచ్ వద్ద మడ మొక్కలను పవన్ నాటనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పర్యటన సజావుగా సాగడానికి సమగ్ర ప్రణాళికతో అధికారులు ముందుకు సాగాలని ఇప్పటికే వారికి కలెక్టర్ వెంకట మురళి ఆదేశాలు జారీ చేశారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.