గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యత

గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యత

AKP: గ్రామాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు నక్కపల్లి ఎంపీడీవో డి. సీతారామరాజు అన్నారు. బుధవారం నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట గ్రామంలో నిర్వహించిన పారిశుధ్యం- పరిశుభ్రత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శానిటేషన్ సిబ్బందితో మురికి కాలువలను శుభ్రం చేయించారు. మంచినీటి ట్యాంకులను పరిశీలించి క్లోరినేషన్ చేయించారు.