గోండ్రియాల విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు

గోండ్రియాల విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు

SRPT: అనంతగిరి మండలంలో జరిగిన జిల్లాస్థాయి TLM మేళాలో గోండ్రియాల PM SHRI MPPS విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనను కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పరిశీలించారు. TLM వినియోగ తీరుపై విద్యార్థులను కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో DEO అశోక్, వివిధ మండలాల విద్యాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.