దర్శిలో వైసీపీ శ్రేణులతో MLA సమావేశం

దర్శిలో వైసీపీ శ్రేణులతో MLA సమావేశం

ప్రకాశం: దర్శి వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షులు డా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మంగళవారం వివిధ గ్రామాల పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీల నిర్మాణం, డిజిటలైజేషన్ వంటి అంశాల గురించి వారితో చర్చించారు. పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు.