ఐదు రోజుల వర్కింగ్ డే కోసం ర్యాలీ

ఐదు రోజుల వర్కింగ్ డే కోసం ర్యాలీ

విశాఖపట్నంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని ర్యాలీ నిర్వహించారు. GVMC గాంధీ విగ్రహం నుంచి LIC కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. డిమాండ్ అమలుకాకపోతే ఈ నెల 27న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని నేతలు తెలిపారు.