'గిరిజనులకు మెరుగైన విద్య అందించాలి'

'గిరిజనులకు మెరుగైన విద్య అందించాలి'

మన్యం: గిరిజనులకు మెరుగైన విద్య అందించేందుకు అందరూ కృషి చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా. డివిజీ శంకరరావు అన్నారు.  జిల్లాలో కొన్ని గిరిజన పాఠశాల ఉపాధ్యాయులు గైర్హాజరు కావడంపట్ల కమిషన్ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాద్యాయుల తీరుపై అనేక పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. ఇప్పటికే అదివాసీలు విద్యకు దురమవుతున్నారన్నారు.